Dale Steyn will boost the bowling attack of Royal Challengers Bangalore in the IPL 2019 in place of Nathan Coulter-Nile, who has flown back to Australia after suffering a stiff back.
#IPL2019
#RoyalChanllengersBangalore
#viratkohli
#DaleSteyn
#NathanCoulterNile
#abdevilliers
#crikcet
దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ రాకతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేస్ విభాగం బలోపేతం కానుందా? అంటే అవుననే అంటున్నారు ఆ జట్టు అభిమానులు. నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో డేల్ స్టెయిన్ ఆ జట్టులో చేరనున్నట్లు సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు ప్రచారం చేస్తున్నారు.